వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్బీఐ నుంచి మూలధన వ్యయానికి నిధులు అందనున్నాయన్న వార్తలతో వోడాఫోన్ ఐడియా షేరు మంగళవారం 8.3% ఎగిసి రూ.15.24కి చేరింది. టారిఫ్ పెంపుపై అంచనాలు కూడా షేరుకు మద్దతిచ్చాయి.
ఏడాది కాలంలో షేరు 105%, ఈ ఏడాది ఇప్పటివరకు 31% లాభపడింది.
Comments
Loading comments...

