Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృతి యాడ్‌పై కంగనా సీరియస్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 4:54 PM జాతీయంవినోదం
కృతి యాడ్‌పై కంగనా సీరియస్ - Udayam
రక్షాబంధన్‌ నేపథ్యంలో కృతి సనన్‌ నటించిన జువెలరీ యాడ్‌పై నెట్టింట విమర్శలు వస్తుండగా, నటి, ఎంపీ కంగనా రనౌత్‌ కూడా స్పందించారు. యాడ్‌లో కృతి ధరించిన దుస్తులపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రాఖీ కట్టే సందర్భంలో ఇలాంటి దుస్తులు ఎందుకు ధరించారని కంగనా ప్రశ్నించారు. యాడ్‌లో పెంపుడు కుక్కకు రాఖీ కట్టే సన్నివేశంపైనా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...