వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘హైవాన్’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో అక్షయ్ క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా, సైఫ్ చూపులేని వ్యక్తిగా కనిపించారు. అక్షయ్ డార్క్ లుక్, హావభావాలు ఆకట్టుకున్నాయి.
ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ ‘ఒప్పం’ ఆధారంగా తెరకెక్కింది. హిందీ ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు ప్రియదర్శన్ తెలిపారు. సెప్టెంబర్ 11న ‘హైవాన్’ విడుదల కానుంది.
Comments
Loading comments...

