Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్‌ ‘హైవాన్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Aug 25, 2026 4:49 PM జాతీయంవినోదం
అక్షయ్‌ ‘హైవాన్‌’ ట్రైలర్‌ విడుదల - Udayam
అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ‘హైవాన్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇద్దరి మధ్య జరిగే ఉత్కంఠభరిత ఘర్షణలే కథాంశంగా కనిపిస్తోంది. బోమన్‌ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...