Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 77పై ఎగ్జిబిటర్ల అభ్యంతరం

Follow Udayam on Google
Sai Aug 25, 2026 4:52 PM జాతీయంవినోదం
జీవో 77పై ఎగ్జిబిటర్ల అభ్యంతరం - Udayam
జీవో 77 నిర్మాతలకు అనుకూలంగా ఏకపక్షంగా ఉందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపించింది. టికెట్ ధరల పెంపుతో తమకు ప్రయోజనం లేదని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసింది. థియేటర్ల వర్గీకరణ, ఏసీ నిబంధనలు సవరించాలని కోరింది. జీవోతో చిన్న పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని, ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...