Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా

Follow Udayam on Google
Sai Aug 25, 2026 5:01 PM జాతీయంవినోదం
శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా - Udayam
ఛావా’, ‘ధురంధర్‌’లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన అక్షయ్‌ ఖన్నా.. ఇప్పుడు ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ‘శుక్రాచార్య వార్‌ క్రై’ వీడియోలో ఆయన లుక్‌, డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. తెల్లటి గడ్డం, తీక్షణమైన చూపులు, గంభీరమైన వేషధారణతో అక్షయ్‌ కనిపించారు. అసురులకు గురువుగా కీలక పాత్ర పోషించే శుక్రాచార్యుడి పాత్రపై ఈ గ్లింప్స్‌ ఆసక్తిని పెంచుతున్నాయి.

Comments

G
Loading comments...