వార్తలకు తిరిగి వెళ్లండి

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన హిందీ-మలయాళ ద్విభాషా థ్రిల్లర్ ‘దైరా’ ట్రైలర్ ఆగస్టు 31న విడుదల కానుంది. కరీనా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ‘ఐ నోబడీ’, ‘ఖలీఫా’ చిత్రాలతో అలరించిన పృథ్వీరాజ్.. ఆయన ప్రస్తుతం ‘వారణాసి’తో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. విభిన్న కథలు, పలు భాషల్లో వరుస చిత్రాలతో ఆయన బిజీగా కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

