Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగనాకు కృతి కౌంటర్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:40 PM జాతీయంవినోదం
కంగనాకు కృతి కౌంటర్ - Udayam
రక్షా బంధన్‌ యాడ్‌పై కంగనా రనౌత్‌ విమర్శలకు కృతి సనన్‌ స్పందించారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం సరికాదని, సంప్రదాయాలు దుస్తుల్లో కాదు.. మనసులో ఉంటాయని అన్నారు. యాడ్‌లో కుక్కకు రాఖీ కట్టడంపైనా కృతి వివరణ ఇచ్చారు. రక్షాబంధన్‌ అనేది రక్షణ, అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. పండుగను దుస్తుల చర్చకే పరిమితం చేయకూడదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...