వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 16 MPTC స్థానాలకు సంబంధించి 93 పోస్టల్ బ్యాలెట్లు, ZPTC విభాగంలో 92 ఓట్లు పోలైనట్లు తెలిపారు.
అత్యధికంగా ములగపూడిలో 15 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయని రిటర్నింగ్ అధికారి కే. సూరిబాబు వెల్లడించారు.
Comments
Loading comments...

