వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడికి చెందిన అంగూరి లక్ష్మి శివకుమారిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు లక్ష్మి శివకుమారిని అభినందించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు
Comments
Loading comments...

