వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,800కు పైగా రేషన్ షాపుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో అర్హులైన అభ్యర్థులు స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు 18-40 ఏళ్ల వయసు ఉండి, కనీసం ఏడో తరగతి లేదా టెన్త్ పాసైన స్థానికులు అర్హులు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Comments
Loading comments...

