Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయంపై రష్మిక ఎమోషనల్‌

Follow Udayam on Google
గాయంపై రష్మిక ఎమోషనల్‌ - Udayam
‘మైసా’ షూటింగ్‌లో గాయపడిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. హిప్‌ భాగంలోని టెండన్‌ దెబ్బతినడంతో చికిత్స పొందుతున్నానని, అభిమానులు ఆందోళన చెందొద్దని కోరారు. దేవుడే తనకు బలవంతంగా విశ్రాంతి ఇచ్చినట్లుగా అనిపిస్తోందని రష్మిక పేర్కొన్నారు. ఈ విరామాన్ని ఆస్వాదిస్తూ పజిల్స్‌ పరిష్కరిస్తున్నానని, త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌లకు వస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...