Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డా.తిరుమల్‌కు అరుదైన గౌరవం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 14, 2026 9:53 AM మెదక్తెలంగాణ
డా.తిరుమల్‌కు అరుదైన గౌరవం - Udayam
నిమ్స్‌ న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్‌ డా.తిరుమల్‌ ఎర్రగుంట అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా ‘సైంటిస్ట్‌ ఇన్‌ రెసిడెన్స్‌’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు జరిగే కార్యక్రమంలో ఆధునిక వైద్య విద్య, న్యూరో సర్జరీ, కృత్రిమ మేధ వినియోగంపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...