Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార.. నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 2:23 PM ఏలూరుGeneral
అత్యాచార.. నిందితుడికి జీవిత ఖైదు - Udayam
నూజివీడు రూరల్ పరిధిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మిరియాల జయరావు (33)కు మచిలీపట్నం పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2024లో పల్లెర్లమూడిలో ఈ ఘటన జరిగింది. జయరావు జీవించి ఉన్నంతకాలం జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...