Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణ ట్రైలర్‌కు విశేష స్పందన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 2:56 PM జాతీయంవినోదం
రామాయణ ట్రైలర్‌కు విశేష స్పందన - Udayam
దర్శకుడు నితీశ్‌ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ ట్రైలర్‌ విడుదలైంది. అత్యున్నత నిర్మాణ విలువలు, హాలీవుడ్‌ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సీతారాముల గాథను అద్భుతంగా ఆవిష్కరించారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, యశ్‌ రావణుడిగా ఆకట్టుకున్నారు. సీత పాత్ర, జటాయువు, పుష్పక విమానం, యుద్ధ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హాన్స్‌ జిమ్మర్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది.

Comments

G
Loading comments...