Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ ట్రైలర్‌కు ఆస్కార్‌ స్థాయి టచ్‌

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 2:22 PM అల్ ఇండియా వినోదం
‘రామాయణ’ ట్రైలర్‌కు ఆస్కార్‌ స్థాయి టచ్‌ - Udayam Digital
రణ్‌బీర్‌ కపూర్, యశ్‌, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్‌, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేతలైన డీఎన్‌ఈజీ సంస్థ, ఏఆర్‌ రెహమాన్‌, హన్స్‌ జిమ్మర్‌ పనిచేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌, సంగీతానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...