Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైలర్‌తోనే రికార్డులు బద్దలుకొట్టిన ‘రామాయణ’

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 10:15 AM జాతీయంవినోదం
ట్రైలర్‌తోనే రికార్డులు బద్దలుకొట్టిన ‘రామాయణ’ - Udayam
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ రికార్డు సృష్టించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని సోషల్ మీడియా వేదికల్లో 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన టాప్ ట్రైలర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...