Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడుదలకు ముందే ‘రామాయణ’పై వివాదం

Follow Udayam on Google
విడుదలకు ముందే ‘రామాయణ’పై వివాదం - Udayam
నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని శ్రీ రామలీలా మహాసంఘ్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. టీజర్, ట్రైలర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘం, హిందూ మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఉంటే థియేటర్ల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...