Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామలింగేశ్వర ఆలయ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 6:16 PM జగిత్యాలGeneral
రామలింగేశ్వర ఆలయ కమిటీ ఎన్నిక - Udayam
మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్‌, వైస్ చైర్మన్‌గా చిలివేరి లక్ష్మీతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు సాంబారి శంకర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...