Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామకృష్ణకు 23 సంఘాల మద్దతు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:31 AM గుంటూరుGeneral
రామకృష్ణకు 23 సంఘాల మద్దతు - Udayam
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎ.ఎస్‌.రామకృష్ణకు 23 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. గుంటూరులో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో ప్రస్తావించి పరిష్కరించేందుకు అనుభవజ్ఞుడైన నాయకత్వం అవసరమని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...