వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ '#RAPO23' చిత్ర షూటింగ్ పుదుచ్చేరిలో వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 15 రోజుల షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, బ్రిందా మాస్టర్ కొరియోగ్రఫీలో పాట చిత్రీకరణ జరుగుతోంది.
విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Comments
Loading comments...
