Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్‌పై 'ఇరుముడి' దర్శకుడి క్లారిటీ

Follow Udayam on Google
జయ Aug 19, 2026 11:27 AM వినోదంవినోదం
రామ్‌చరణ్‌పై 'ఇరుముడి' దర్శకుడి క్లారిటీ - Udayam
‘ఇరుముడి’లో రామ్‌చరణ్ నటించడం లేదని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. అయ్యప్ప మాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ, ప్రియ భవానీ శంకర్ నటించగా.. ఆగస్టు 21న విడుదల కానుంది. ఇది కుటుంబ భావోద్వేగాలతో కూడిన క్రైమ్ డ్రామా అని శివ నిర్వాణ తెలిపారు. సినిమా నేపథ్యాన్ని సహజంగా చూపేందుకు తాను మాల ధరించి, పూజలు, శబరిమల సంప్రదాయాలను స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...