వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్ దంపతులు కోయంబత్తూరులోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. మణికట్టు చికిత్స కోసం వెళ్లిన మెగా జంట అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సామాన్య భక్తుల మాదిరిగానే ఆలయానికి వెళ్లిన రామ్‌చరణ్ దంపతులతో అధికారులు ఫొటోలు దిగారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...
