Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1000 కోట్లతో రాకా చిత్రం

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 9:29 PM అల్ ఇండియా వినోదం
రూ.1000 కోట్లతో రాకా చిత్రం - Udayam Digital
అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం అంతర్జాతీయ సంస్థలతో చిత్రబృందం పనిచేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...