Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో హనుమాన్ అంశ్

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:05 PM జాతీయంవినోదం
తెలుగులో హనుమాన్ అంశ్ - Udayam
బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన హనుమాన్ అంశ్ సినిమాను త్రివిక్రమ్ తెలుగులో సెప్టెంబరు 18న విడుదల చేయనున్నారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రం హిందీలో భారీ వసూళ్లు సాధించగా, తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Comments

G
Loading comments...