వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’లో రామ్ పోతినేని కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం తొలుత ధ్రువ్ విక్రమ్‌ను సంప్రదించగా, ఆయన నిరాకరించడంతో రామ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
‘మామ-అల్లుడు’ నేపథ్యంలో కథ సాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాశీ ఖన్నా రజనీకాంత్ కుమార్తెగా నటించనున్నట్లు సమాచారం. పాత్రలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

