Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో బయటి నేతల పెత్తనం పెరిగింది

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 3:09 PM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్‌లో బయటి నేతల పెత్తనం పెరిగింది - Udayam
కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తెలిపారు. తాను కాంగ్రెస్‌ నేతలను విమర్శించలేదని, నిజమైన కాంగ్రెస్‌ నాయకులను అణిచివేస్తున్నారనే విషయాన్ని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు.

Comments

G
Loading comments...