వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపాలెంలో మేకపోతుల సత్తెమ్మ ప్రథమ వర్ధంతికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
రాజయ్య బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

