వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట ఆర్టీసీ డిపో నూతన DMగా మాధవీలత నియమితులై సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిపో సిబ్బంది, నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
డిపో అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది సహకరించాలని మాధవీలత కోరారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపడా బస్సులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
Comments
Loading comments...

