వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో ఈనెల 11న జరిగిన దక్షిణ భారత స్థాయి యోగా పోటీల్లో రాజమండ్రికి చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ప్రత్యేకంగా అభినందించారు.
గ్రాండ్ మాస్టర్, యోగా గురువు KNV శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో విజేతలు కలెక్టర్‌ను కలిశారు.
Comments
Loading comments...

