Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాల్సిందే

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:07 PM కరీంనగర్General
స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాల్సిందే - Udayam
కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన స్కూటీలు, ల్యాప్‌టాప్‌లను వెంటనే అందించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో వినూత్న నిరసన చేపట్టారు. స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఖాళీ పర్సులు ప్రదర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...