వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై ప్రయాణికుల కోసం శ్రీ సిటీలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రి నారా లోకేశ్ తిరస్కరించారు. ఏపీలో ఇప్పటికే అమరావతి, పోలవరం, మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి పనులు ఉన్నాయని ఆయన తెలిపారు.
పరందూర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.
Comments
Loading comments...

