Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులోకి తేవాలి

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:15 PM సంగారెడ్డిGeneral
రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులోకి తేవాలి - Udayam
జహీరాబాద్ నియోజకవర్గంలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను సకాలంలో అందుబాటులోకి తేవాలని మొగుడంపల్లి మండల బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాశ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతుల అవసరాలు తీర్చాలని కోరారు.

Comments

G
Loading comments...