వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బలో వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, చెరువులు నిండక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు అన్నారు.
పంట నష్టంపై తక్షణ అంచనా వేసి, పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

