Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు మద్దతుగా రేపు మాజీ ఎమ్మెల్యే ధర్నా

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 19, 2026 9:13 AM వనపర్తిGeneral
రైతులకు మద్దతుగా రేపు మాజీ ఎమ్మెల్యే ధర్నా  - Udayam
ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రైతులకు మద్దతుగా జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు హాజరవుతారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...