Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కరువు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:32 PM శ్రీకాకుళంGeneral
రైతులకు కరువు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ - Udayam
జి.సిగాడం మండలం చెట్టు పొదిలాం గ్రామంలో కరువుతో పంటలు పండని పొలాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారావు సింహాచలం సోమవారం రైతులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

Comments

G
Loading comments...