వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. రైతులు దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో అన్నారు.
ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి శుక్రవారం సహకార సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరెట్ లో కొనుగోలు కేంద్రాలను శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

