వార్తలకు తిరిగి వెళ్లండి

రాజపేటలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గాంధీ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
రాజపేటను కరవు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

