వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మూడ స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది.
అధ్యక్ష పదవికి పోటీ చేసిన యశ్ దబాస్‌తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించగా, ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు.
Comments
Loading comments...

