వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రైతుల సంక్షేమమే విత్తన రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యం కావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. కంద్లకోయలో నూజివీడు సీడ్స్ వ్యవస్థాపకుడు మండవ వెంకట్రామయ్య స్మారక కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యమైన విత్తనాలు అవసరమన్నారు. రైతుల జీవన ప్రమాణాలు, సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని విత్తన రంగానికి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...



