వార్తలకు తిరిగి వెళ్లండి

రొద్దం మండలంలో రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రైతు భరోసా, పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర, సాగునీరు, వ్యవసాయ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

