వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో రైతుల ధర్నాతో మక్తల్–నారాయణపేట రోడ్డుపై గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ రమేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మిల్లు యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

