వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిగిలిపల్లి పద్మావతి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించి, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పద్మావతిని కోరారు.
Comments
Loading comments...

