Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలపై పోరు

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 5:15 PM నిజామాబాద్General
రైతు సమస్యలపై పోరు - Udayam
రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...