వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలానికి చెందిన వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులుబి రైతు మేళకు తరలి వెళ్లారు.
బెల్లంపల్లి మండలంలోని కృషి విజ్ఞాని కేంద్రంలో నిర్వహించిన రైతు మేళాలో పాల్గొనేందుకు జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారి వీరన్న, రైతులు గురువారం బెల్లంపల్లికి తరలి వెళ్లారు. ఇందులో రైతులు ఆధునిక వ్యవసాయంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని వారు వెల్లడించారు.
Comments
Loading comments...

