వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన "రైతన్న–మీకోసం" కార్యక్రమంలో రైతులకు పంటల నిర్వహణ, తెగుళ్ల నివారణ, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలపై అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథిగా పాల్గొనచిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి ఐ. మురళి, ఆర్ఎస్కే కమిటీలు ప్రతి రైతు పొలాన్ని సందర్శించి సాంకేతిక సూచనలు అందించాలని, పంట వివరాలను ఈ-క్రాప్‌లో నమోదు
చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

