వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఇవాళ రాత్రి 7 గంటల వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Comments
Loading comments...

