Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాయతీ చాటిన రైల్వే టీటీఈ

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 8:39 AM విజయనగరంGeneral
నిజాయతీ చాటిన రైల్వే టీటీఈ - Udayam
విశాఖపట్నం-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగును టీటీఈ ఎ.కె.నాగసుధీర్‌ గుర్తించారు. అందులో రూ.10 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర వస్తువులు ఉండటంతో ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్‌కు సమాచారం ఇచ్చారు. విజయవాడ చేరుకున్నాక బ్యాగును ఆర్పీఎఫ్‌ అధికారులకు అప్పగించారు. దాన్ని సంబంధిత ప్రయాణికుడికి అందజేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...