Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో 4 వేలకు పైగా ఉద్యోగాలు: RRB నోటిఫికేషన్

Follow Udayam on Google
రైల్వేలో 4 వేలకు పైగా ఉద్యోగాలు: RRB నోటిఫికేషన్ - Udayam
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), DMS, CMA విభాగాల్లో 4,098 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉన్నవారు అర్హులు. తెలంగాణ అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్ఆర్‌బి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...