Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం, దుర్గగుడిలో సేవా టికెట్లు విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:09 AM అమరావతిGeneral
శ్రీశైలం, దుర్గగుడిలో సేవా టికెట్లు విడుదల - Udayam
దసరా వేడుకల్లో వర్చువల్ లింక్ ద్వారా ఆర్జిత సేవలు వీక్షించేందుకు విజయవాడ దుర్గగుడి ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు ₹1,500, పది రోజులకు ₹11,116గా రేట్లు నిర్ణయించింది. పోస్టు ద్వారా ప్రసాదాలను ఇంటికే పంపనుంది. మరోవైపు శ్రీశైలంలో అక్టోబర్ నెల స్పర్శ దర్శనం సహా 14 రకాల ఆర్జిత సేవల టికెట్లు విడుదలయ్యాయి. tms.ap.gov.in లేదా ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...